For Money

Business News

హెచ్‌డీఎఫ్ షేర్ల దూకుడు

మార్కెట్‌ ప్రారంభమై కొన్ని నిమిషాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌ బ్యాంకు షేర్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే1729ని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.105 లాభంతో రూ. 1612 వద్ద ట్రేడవుతోంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ 9 శాతం లాభంతో రూ. 2666 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కూడా 1.7 శాతం లాభంతో రూ. 559.75 వద్ద ట్రేడవుతోంది.