హెచ్డీఎఫ్ షేర్ల దూకుడు
మార్కెట్ ప్రారంభమై కొన్ని నిమిషాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్ బ్యాంకు షేర్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే1729ని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.105 లాభంతో రూ. 1612 వద్ద ట్రేడవుతోంది. ఇక హెచ్డీఎఫ్సీ 9 శాతం లాభంతో రూ. 2666 వద్ద ట్రేడవుతోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ కూడా 1.7 శాతం లాభంతో రూ. 559.75 వద్ద ట్రేడవుతోంది.