For Money

Business News

ఎయిర్‌ టెల్‌లో గూగుల్‌ పెట్టుబడి

ఎయిల్‌టెల్‌ కంపెనీలో గూగుల్‌ పెట్టుబడి పెట్టనుంది.7.1 కోట్ల ఎయిర్‌టెల్‌ షేర్లను గూగుల్‌ కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ. 734 ధరకు ప్రిఫెరెన్షియల్‌ పద్ధతిలో గూగుల్‌కు ఎయిర్‌టెల్‌ షేర్లను కేటాయించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఎయిర్‌టెల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.