కోలుకున్న బంగారం
డాలర్ స్వల్పంగా బలహీనపడటంతో బంగారం కోలుకుంది. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ కాంట్రాక్ట్ రూ. 46,141 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే స్టాండర్డ్ బంగారం రూ. 146 పెరిగింది.
వెండి మాంత్రం ఒకశాతంపైగా లాభపడింది. ప్రస్తుతం రూ.641 లాభంతో రూ.60,596 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం డే ట్రేడింగ్ విషాయానికొస్తే… 46,180 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చు. 46,220 దాటితే అప్‌ట్రెండ్ మొదలైందని భావించవచ్చు. 45,180 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వస్తే వెంటనే 45,970 వరకు పడొచ్చు.