For Money

Business News

NIFTY TRADE: సెలవుల ప్రభావం

ఇవాళ యూరప్‌తో పాటు అమెరికా మార్కెట్లకు సెలవు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు తగ్గింది. దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్ళు పెంచుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్‌లో కూడా షార్ట్‌ పొజిషన్స్‌ను కవర్‌ చేసుకుంటున్నారు. 17011 పైన ఉన్నంత వరకు నిఫ్టిలో లాంగ్‌ పొజిషన్‌లో ఉండొచ్చని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు వీరేంద్ర కుమార్‌ అంటున్నారు. ఒకవేళ పడితే 16937 స్థాయి వరకు కూడా ఎదురు చూడొచ్చని అంటున్నారు. ఈ రెండు స్థాయిల్లో కొనేవారు 17,123 లేదా 17148 ప్రాంతంలో బయటపడొచ్చని సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాంగ్‌పొజిషన్స్‌లో ఉండొచ్చని వీరేంద్ర కుమార్ అంటున్నారు. ఇపుడు మార్కెట్‌ను చాలా వరకు దేశీ రీటైల్‌ ఇన్వెస్టర్లే నడుపుతున్నారు. కాబట్టి చాలా వరకు బిజినెస్‌ ఛానల్స్‌ ఇన్వెస్టర్లకు మున్ముందు చాలా మంచి రోజులు ఉన్నాయనే చెబుతున్నారు. కాని లెవల్స్‌చూసి ట్రేడ్‌ చేయండి. స్టాప్‌లాస్‌ మర్చిపోవద్ద. బ్యాంక్‌ నిఫ్టి… ఇతర అంశాలను కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=G2YIT2Kk1ps