For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానీ, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరానీ:

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ రూ. 1050
స్టాప్‌లాస్‌ రూ. 910

కొనండి
హిందాల్కో
టార్గెట్‌ రూ. 520
స్టాప్‌లాస్‌ రూ. 450

కునాల్‌ బోత్రా:

కొనండి
ఎల్‌ఐసీ హౌసింగ్‌
టార్గెట్‌ రూ. 440
స్టాప్‌లాస్‌ రూ. 400

కొనండి
గోద్రెజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌
టార్గెట్‌ రూ. 925
స్టాప్‌లాస్‌ రూ. 875