For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : మారుతీ సుజుకీ
టార్గెట్‌ : రూ. 8400/ రూ. 8500
స్టాప్‌లాస్‌ : రూ. 8250

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1580/రూ. 1600
స్టాప్‌లాస్‌ : రూ. 1490

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 1075
స్టాప్‌లాస్‌ : రూ. 1029

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 325/రూ.330
స్టాప్‌లాస్‌ : రూ. 299

కొనండి
షేర్‌ : ఓఎన్‌జీసీ
టార్గెట్‌ : రూ. 150
స్టాప్‌లాస్‌ : రూ. 142

కొనండి
షేర్‌ : మారికో
టార్గెట్‌ : రూ. 150
స్టాప్‌లాస్‌ : రూ. 142

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 200
స్టాప్‌లాస్‌ : రూ. 150