For Money

Business News

ఇవాళ ఈ నాలుగు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మొరానీతో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మొరానీ :

కొనండి
ఓఎన్‌జీసీ
స్టాప్‌లాస్‌ రూ. 133
టార్గెట్‌ రూ. 155

కొనండి
ముత్తూట్‌ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1060
టార్గెట్‌ రూ. 1250

కునాల్ బోత్రా :

కొనండి
వినతి ఆర్గానిక్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 2020
టార్గెట్‌ రూ. 2180

కొనండి
డెల్టా కార్ప్‌
స్టాప్‌లాస్‌ రూ. 216
టార్గెట్‌ రూ. 236