For Money

Business News

ఈ ఆయిల్ షేరు కొనండి

మార్కెట్‌ నష్టాలతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా క్షీణించడం వల్ల ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు బాలా లబ్ది పొందనున్నాయి. అలాగే హోటల్‌ రంగం కూడా కోలుకుంటోంది. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నాలుగు షేర్లను టెక్నికల్‌ అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు.

కొనండి
ఛాలెట్‌ హోటల్స్‌
షేర్‌ ధర రూ. 316
స్టాప్‌లాస్‌ రూ. 299
టార్గెట్‌ రూ. 350
Analyst: Rupak De, LKP Securities

కొనండి
గ్రాసిం ఇండస్ట్రీస్‌
షేర్‌ ధర రూ. 1436
స్టాప్‌లాస్‌ రూ. 1389
టార్గెట్‌ రూ. 1550
Analyst: Rupak De, LKP Securities

కొనండి
గెయిల్‌
షేర్‌ ధర రూ. 148
స్టాప్‌లాస్‌ రూ. 142
టార్గెట్‌ రూ. 155
Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers

కొనండి
హెచ్‌పీసీఎల్‌
షేర్‌ ధర రూ. 230
స్టాప్‌లాస్‌ రూ. 244
టార్గెట్‌ రూ. 242
Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers