ఈ నాలుగు షేర్లు పరిశీలించండి
సోమవారం ట్రేడింగ్ కోసం ఇద్దరు అనలిస్టులు నాలుగు షేర్లు రెకమెండ్ చేస్తున్నారు.
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా
ధర : రూ. 1040
టార్గెట్ : రూ. 1100
స్టాప్‌లాస్ : రూ. 1000
అమ్మండి
షేర్ : ఎస్‌బీఐ
ధర : రూ. 527
టార్గెట్ : రూ. 505
స్టాప్‌లాస్ : రూ. 538
Analyst: Mehul Kothari, AVP, Technical Research, Anand Rathi Shares & Stock Brokers
కొనండి
షేర్ : అంబుజా సిమెంట్
ధర : రూ. 375
టార్గెట్ : రూ. 392
స్టాప్‌లాస్ : రూ. 367
షేర్ : అమరరాజా బ్యాటరీస్
ధర : రూ. 492
టార్గెట్ : రూ. 522
స్టాప్‌లాస్ : రూ. 479
Analyst: Rupak De, Senior Research Analyst at LKP Securities