ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరానీ, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరానీ:
కొనండి
ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ
టార్గెట్ రూ. 5000
స్టాప్‌లాస్ రూ. 4500
కొనండి
ఎల్ అండ్ టీ ఫైనాన్స్
టార్గెట్ రూ. 100
స్టాప్‌లాస్ రూ. 86
కునాల్ బోత్రా:
కొనండి
బజాజ్ ఫైనాన్స్
టార్గెట్ రూ. 6250
స్టాప్‌లాస్ రూ. 5900
కొనండి
పీమెన్స్
టార్గెట్ రూ. 3160
స్టాప్‌లాస్ రూ. 3015