For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఈ షేర్లు చూడండి

మార్కెట్‌ పాజిటివ్‌గా ఉంది. నిఫ్టి గతంలో 16400పైన నిలబడలేకపోయింది. ఇపుడు ఈ స్థాయిని దాటుతుందేమో చూడాలని అంటున్నారు ఎస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్‌ అనలిస్ట్‌ అమిత్ త్రివేది. అలాగే నిఫ్టి బ్యాంక్‌లో పాజిటివ్‌ ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఇటీవలి కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 8 శాతం పెరిగింది. ఒత్తిడి వచ్చినా 34800 వద్ద మద్దతు లభించే అవకాశముందని అమిత్‌ త్రివేది అంటున్నారు. ఆయన ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం నాలుగు షేర్లను ఎకనామిక్‌ టైమ్స్‌ పాఠకులకు సిఫారసు చేశారు. కొనాల్సిందిగా సిఫారసు చేసిన ఆ షేర్లు ఇవి…

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
ధర రూ. 396
స్టాప్‌లాస్‌ రూ. 385
లక్ష్యం రూ. 420

డీఎల్‌ఎఫ్‌
330 కాల్ ఆప్షన్
రూ.13 వద్ద కొనొచ్చు
స్టాప్‌లాస్‌ రూ. 7.5
టార్గెట్ రూ.24

ఎస్‌ఆర్‌ఎఫ్‌
ధర రూ. 2362
స్టాప్‌లాస్‌ రూ. 2320
టార్గెట్‌ రూ. 2470
Analyst: Mehul Kothari, Anand Rathi

గుజరాత్ గ్యాస్‌
ధర రూ. 554
స్టాప్‌ లాస్‌ రూ. 525
టార్గెట్ రూ.600
Analyst: Mehul Kothari, Anand Rathi