ఈ నాలుగు షేర్లూ చూడండి
ఇద్దరు అనలిస్టులు ఇవాళ్టికి నాలుగు షేర్లను రెకమెండ్ చేస్తున్నారు. ఈ నాలుగు షేర్లు కొనుగోలు చేసేందుకు. టెక్నికల్ అనలిస్టుల సలహా మీ పరిశీలనకు మాత్రమే.
ఎల్జి ఎక్విప్‌మెంట్స్
ధర : రూ. 445
టార్గెట్ : రూ. 500
స్టాప్‌లాస్ : రూ. 415
Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers
స్పందన స్ఫూర్తి
ధర : రూ. 460
టార్గెట్ : రూ. 525
స్టాప్‌లాస్ : రూ. 420
Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers
సెయిల్
ధర : రూ. 80
టార్గెట్ : రూ. 84-86
స్టాప్‌లాస్ : రూ. 76
Analyst: Kunal Shah, LKP Securities
రెయిన్ ఇండస్ట్రీస్
ధర : రూ. 197
టార్గెట్ : రూ. 205-రూ.210
స్టాప్‌లాస్ : రూ. 190
Analyst: Kunal Shah, LKP Securities