For Money

Business News

ఈ అయిదు షేర్లు కొంటారా?

మార్కెట్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు లాభ నష్టాలతో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. చివరికి నష్టాల్లో ముగిసింది. డాలర్‌ భారీగా క్షీణించినా.. ఇదే సమయంలో క్రూడ్‌ ఆయిల్‌ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమైనా.. ఒత్తిడి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక తన పాఠకుల కోసం అయిదు షేర్లను ఇవాళ్టి ట్రేడింగ్‌కు సిఫారసు చేసింది. ఆ షేర్లు ఏవో చూడండి.

షేర్‌
కోల్‌ ఇండియా
కొనుగోలు ధర రూ. 221
టార్గెట్‌ రూ. 240
స్టాప్‌లాస్‌ రూ. 207

(Ravi Gangan, Technical Trader, Mehta Equities)

షేర్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
కొనుగోలు ధర రూ. 1215
టార్గెట్‌ రూ. 1380
స్టాప్‌లాస్‌ రూ. 1115

(Ravi Gangan, Technical Trader, Mehta Equities)

షేర్‌
హిందూ కాపర్‌
కొనుగోలు ధర రూ. 107
టార్గెట్‌ రూ. 115
స్టాప్‌లాస్‌ రూ. 103

(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)

షేర్‌
ఎన్‌ఎండీసీ
కొనుగోలు ధర రూ. 129
టార్గెట్‌ రూ. 140
స్టాప్‌లాస్‌ రూ. 124

(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)

షేర్‌
గ్రీవ్స్‌ కాటన్‌
కొనుగోలు ధర రూ. 150
టార్గెట్‌ రూ. 175
స్టాప్‌లాస్‌ రూ. 140

(Prabhudas Lilladher)