For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు రుద్రా మూర్తితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

బీవీ రుద్ర మూర్తి :

కొనండి
కాన్‌కార్‌
స్టాప్‌లాస్‌ రూ. 780
టార్గెట్‌ రూ. 840

కొనండి
టాటా మోటార్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 415
టార్గెట్‌ రూ. 450

కునాల్ బోత్రా :

కొనండి
ఏబీ క్యాపిటల్‌
స్టాప్‌లాస్‌ రూ. 120
టార్గెట్‌ రూ. 132

కొనండి
యూపీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 718
టార్గెట్‌ రూ. 780

కొనండి
న్యూల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 1480
టార్గెట్‌ రూ. 1650