For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,900 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,700 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : టాటా మోటాలిక్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 748
స్టాప్‌లాప్‌ : రూ. 718
టార్గెట్‌ 1 : రూ. 780
టార్గెట్‌ 2 : రూ. 810

కొనండి
షేర్‌ : ఎన్‌డీటీవీ
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 335
స్టాప్‌లాప్‌ : రూ. 318
టార్గెట్‌ 1 : రూ. 352
టార్గెట్‌ 2 : రూ. 369

కొనండి
షేర్‌ : అరవింద్‌
కారణం: రికవరీ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 96
స్టాప్‌లాప్‌ : రూ. 91
టార్గెట్‌ 1 : రూ. 101
టార్గెట్‌ 2 : రూ. 106

కొనండి
షేర్‌ : VEDL
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 322
స్టాప్‌లాప్‌ : రూ. 305
టార్గెట్‌ 1 : రూ. 340
టార్గెట్‌ 2 : రూ. 355

కొనండి
షేర్‌ : పీవీఆర్‌
కారణం: బ్రేకౌట్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1830
స్టాప్‌లాప్‌ : రూ. 1738
టార్గెట్‌ 1 : రూ. 1922
టార్గెట్‌ 2 : రూ. 2013