For Money

Business News

ఈ అయిదు షేర్లు కొంటారా?

మార్కెట్‌ భారీ కరెక్షన్‌లో ఉందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. మరోవైపు మార్కెట్‌ బాటమౌట్‌ అవుతుందని మరికొందరి వాదన. మార్కెట్‌లో భారీగా షార్ట్‌ చేశారని… షార్ట్‌ కవరింగ్‌ వస్తుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం కొంత మంది టెక్నికల్‌ అనలిస్టులు అయిదు షేర్లను సిఫారసు చేశారు. ఈ షేర్లలో ట్రేడ్‌ చేసే సమయంలో స్టాప్‌లాస్‌ను మరవొద్దు. మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు ఉన్న సమయంలో అనవసర రిస్క్‌ తీసుకోవద్దు. మార్కెట్‌లో అనుభవం లేనివారు మార్కెట్‌కు దూరంగా ఉండటమే బెటర్‌. దిగువ ఇచ్చిన అయిదు షేర్లూ కొనుగోలు కోసమే…

షేర్‌
నజారా టెక్నాలజీస్‌
కొనుగోలు ధర రూ. 765 పైన
టార్గెట్‌ రూ. 830
స్టాప్‌లాస్‌ రూ. 730

(Mehul Kothari, AVP-Technical Research, Anand Rathi)

షేర్‌
జేఎం ఫైనాన్షియల్‌
కొనుగోలు ధర రూ. 73 పైన
టార్గెట్‌ రూ. 80
స్టాప్‌లాస్‌ రూ. 69
(Mehul Kothari, AVP-Technical Research, Anand Rathi)

షేర్‌
ఏషియన్‌ పెయింట్స్‌
కొనుగోలు ధర రూ. 3390 పైన
టార్గెట్‌ రూ. 3600
స్టాప్‌లాస్‌ రూ. 3300

(Manoj Vayalar, VP- Equity Derivatives, Religare Broking)

షేర్‌
సిప్లా
కొనుగోలు ధర రూ. 1030 పైన
టార్గెట్‌ రూ. 1120
స్టాప్‌లాస్‌ రూ. 990

(Manoj Vayalar, VP- Equity Derivatives, Religare Broking)

షేర్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌
కొనుగోలు ధర రూ. 890 పైన
టార్గెట్‌ రూ. 960
స్టాప్‌లాస్‌ రూ. 860

(Manoj Vayalar, VP- Equity Derivatives, Religare Broking)