రేపటి కోసం ఈ అయిదు షేర్లు
కొత్త ఏడాది ఆరంభంలో కూడా మార్కెట్‌లో నిఫ్టి బుల్ రన్ కొనసాగనుంది. 21550 వద్ద నిఫ్టికి తక్షణ మద్దతు ఉండటుందని.. కోలుకుంటే 22000 లేదా 22200 స్థాయికి చేరుకుంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ సేఠి అంటున్నారు. సోమవారానికి అయిదు షేర్లను రెకమెండ్ చేస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు
బర్జర్ పెయింట్స్
రూ. 604-605 మధ్య కొనండి
టార్గెట్ రూ. 635
స్టాప్‌లాస్ రూ. 590
(విరాట్ జగడ్, టెక్నికల్ అనలిస్ట్,బొనంజా పోర్టుఫోలియో)
ఫోర్టిస్ హెల్త్‌కేర్
రూ. 418-420 మధ్య కొనండి
టార్గెట్ రూ. 450
స్టాప్‌లాస్ రూ. 405
(విరాట్ జగడ్, టెక్నికల్ అనలిస్ట్,బొనంజా పోర్టుఫోలియో)
డాబర్
ప్రస్తుత ధర రూ. 556
టార్గెట్ రూ. 560
స్టాప్‌లాస్ రూ. 540
(రూపక్ డే, సీనియర్ టెక్నికల్ అనలిస్ట్, ఎల్‌కేపీ సెక్యూరిటీస్)
సువేన్ ఫార్మా
ప్రస్తుత ధర రూ. 730
టార్గెట్ రూ. 800
స్టాప్‌లాస్ రూ. 700
(రూపక్ డే, సీనియర్ టెక్నికల్ అనలిస్ట్, ఎల్‌కేపీ సెక్యూరిటీస్)
మదర్సన్
ప్రస్తుత ధర రూ. 101.7
టార్గెట్ రూ. 110
స్టాప్‌లాస్ రూ. 97
(రూపక్ డే, సీనియర్ టెక్నికల్ అనలిస్ట్, ఎల్‌కేపీ సెక్యూరిటీస్)