For Money

Business News

ఆకాశ ఎయిర్‌ తొలి విమానం వచ్చేసింది

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఎయిర్‌లైన్‌ కంపెనీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ తొలి విమానం వచ్చేసింది. ఆకాశ మొత్తం 72 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. వచ్చే నెలాఖరులకల్లా కార్యకలాపాలు ప్రారంభించనుంచి ఆకాశ ఎయిర్‌. ఈ విమాన సంస్థకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం ఇది వరకే మంజూరు చేసింది.