For Money

Business News

NIFTY TODAY: 17,000 కీలకం

నిఫ్టి 17,004 లేదా 16,957 దిగువకు వచ్చే వరకు నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని సీఎన్‌బీసీ ఆవాజ్‌ డేటా అనలిస్ట్‌ వీరందర్‌ అంటున్నారు. ఈ స్థాయి ఎగువన నిఫ్టికి మద్దతు లభిస్తే.. నిఫ్టి ఆకర్షణీయ లాభాలు గడించే అవకాశముందని ఆయన చెప్పారు. అమెరికా మార్కెట్లు పటిష్ఠంగా ఉండే అవకాశముందని ఆయన చెప్పారు. నిఫ్టి పడితే 17004 లేదా 16957 వద్ద మద్దతు లభిస్తుందని అన్నారు. ఆ స్థాయిలను కోల్పోతే 16910 లేదా 16840 వద్ద మద్దతు లభించవచ్చు. అదే పెరిగితే 17233 వద్ద లేదా 17296 వద్ద నిఫ్టికి ప్రతిఘటన రావొచ్చని అన్నారు. ఈ స్థాయిలను దాటితే 17352 లేదా 17409కి చేరొచ్చు. ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=qf9r6wao3Jc&t=275s

https://www.youtube.com/watch?v=KHjDsEfwCQA