For Money

Business News

SBI కార్డ్స్‌, ఇన్ఫోసిస్‌.. కొనొచ్చా?

ఎస్‌బీ కార్డ్స్‌ (ఫ్యూచర్స్‌) షేర్‌ రూ. ప్రస్తుతం 862 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఈ షేర్‌ను డే ట్రేడింగ్‌ కోసం కొనుగోలు చేయాల్సిందిగా మార్కెట్‌ విశ్లేషకుడు మానస్‌ జైస్వాల్‌ సలహా ఇస్తున్నారు. ఈ షేర్‌ రూ. 910 టార్గెట్‌ కోసం రూ. 844 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయాల్సిందిగా ఆయన సలహా ఇస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్‌ షేర్ (ఫ్యూచర్స్‌) రూ. 1876 వద్ద ట్రేడవుతోంది. గత పది రోజుల నుంచి రూ. 1860 వద్ద ఈ షేర్‌కు సపోర్ట్‌ లభిస్తోందని మరో అనలిస్ట్‌ రాజేష్‌ సలహా ఇస్తున్నారు.ఈ షేర్‌ను డే ట్రేడింగ్‌ కాకుండా గురువారం వరకు కొనసాగించాలని ఆయన సలహా ఇస్తున్నారు. రూ.1,950 టార్గెట్‌, స్టాప్‌లాస్‌ రూ. 1840/1820 స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలని ఆయన సూచిస్తున్నారు. రూ. 1900 దాటిన వెంటనే 1950కి ఈ షేర్‌ చేరుతుందని ఆయన సలహా ఇస్తున్నారు.
ఈ రెండు షేర్లూ ఫ్యూచర్స్‌ షేర్లు, క్యాష్‌ కాదు.