BUY & SELL: ఓఎన్జీసీ,సన్ ఫార్మా
మార్కెట్ బలహీనంగా ఉంది. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఆర్థిక సంస్థలు కూడా అమ్మకాలకు పాల్పడుతున్నాయి. నిఫ్టి ట్రెండ్‌ను చూసి షేర్లలో ట్రేడ్ చేయడం శ్రేయస్కరం. ఇవాళ్టికి డే ట్రేడింగ్ టెక్నికల్ బెట్స్.
SELL: ఓఎన్జీసీ … టార్గెట్ రూ. 115 (స్టాప్‌లాస్ రూ. 122)
SELL: అరబిందో ఫార్మా … టార్గెట్ రూ. 930 (స్టాప్‌లాస్ రూ. 962)
SELL: సన్ ఫార్మా… టార్గెట్ రూ. 645 (స్టాప్‌లాస్ రూ. 675)
SELL: సిటీ యూనియన్ బ్యాంక్ … టార్గెట్ రూ. 155 (స్టాప్‌లాస్ రూ. 166)