For Money

Business News

BUY & SELL: అమర రాజా, జీ

మార్కెట్‌ ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభం కావొచ్చు. 15,000పైన ఉన్న నిఫ్టికి పాతిక, యాభై పాయింట్లు పెద్ద విషయం కాదు. కాబట్టి నిఫ్టికి భిన్నంగా షేర్లలో కదలికలు ఉంటాయి. అనేక షేర్లు క్రమంగా బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఒత్తిడి బాగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ ఏమాత్రం పెరిగినా… బలహీన షేర్లను అమ్మడం బెటర్. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు టెక్నికల్‌ పిక్స్‌.

SELL: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ … టార్గెట్‌ రూ.196 (స్టాప్‌లాస్‌ రూ. 203)
SELL: ఆర్‌ఈసీ … టార్గెట్‌ రూ.138 (స్టాప్‌లాస్‌ రూ. 148)
SELL: అమరరాజా … టార్గెట్‌ రూ.709 (స్టాప్‌లాస్‌ రూ. 725)
SELL: సిప్లా … టార్గెట్‌ రూ.890 (స్టాప్‌లాస్‌ రూ. 925)
BUY: జీఎస్‌పీఎల్‌ … టార్గెట్‌ రూ.433 (స్టాప్‌లాస్‌ రూ. 412)
BUY: పిడిలైట్‌ … టార్గెట్‌ రూ. 2,330 (స్టాప్‌లాస్‌ రూ. 2,280)
BUY: కోఫోర్జ్‌… టార్గెట్‌ రూ. 4,780 (స్టాప్‌లాస్‌ రూ. 4,680)