డే ట్రేడింగ్ కోసం టాప్ కాల్స్
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : కాల్గేట్
టార్గెట్ : రూ. 1920
స్టాప్‌లాస్ : రూ. 1872
కొనండి
షేర్ : Emmvee Photovoltaic
టార్గెట్ : రూ. 343
స్టాప్‌లాస్ : రూ. 320
కొనండి
షేర్ : ONE 97(Future)
టార్గెట్ : రూ. 1875
స్టాప్‌లాస్ : రూ. 1784
కొనండి
షేర్ : రాడికో ఖైతాన్
టార్గెట్ : రూ. 4650-రూ. 4700
స్టాప్‌లాస్ : రూ. 4450
కొనండి
షేర్ : ఏథర్ ఎనర్జి (Fut)
టార్గెట్ : రూ. 1660- రూ. 1680
స్టాప్‌లాస్ : రూ. 1575
కొనండి
షేర్ : వరుణ్ బేవరేజస్ (Fut)
టార్గెట్ : రూ. 440
స్టాప్‌లాస్ : రూ. 418
కొనండి
షేర్ : ఉషా మార్టిన్
పొజిషనల్ బై
