For Money

Business News

లెన్స్‌ కార్ట్‌లో ఇవాళ బ్లాక్‌డీల్‌

Lenskart: రూ. 2047 కోట్ల షేర్లను అమ్మనున్న ప్లాటినమ్‌ జాస్మిన్‌ సంస్థ. రూ. 682.45 ధరకు 3 కోట్ల షేర్లలో నేడు బ్లాక్‌ డీల్‌
Pine Labs: 1.67 కోట్ల షేర్లు కొన్న Vanguard సంస్థలు
Lalithaa Jewellery: 1.3 కోట్ల షేర్లపై లాకిన్‌ పూర్తి. నేటి నుంచి ట్రేడింగ్‌
Aarti Pharma: 6.27 లక్షల షేర్లు అమ్మిన ప్రమోటర్‌ సంస్థ జాస్మిన్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌
Apollo Pipes: సిరామిక్‌ టైల్స్‌ బిజినెస్‌లోకి కంపెనీ.Apollo Ceramicsలో 76% వాటా రూ. 40.4 కోట్లకు కొనుగోలు.
Concord Biotech: బుధవారం బోనస్‌ షేర్ల జారీపై కంపెనీ బోర్డు నిర్ణయం
Kalyan Jewellers: రైట్స్‌ ద్వారా అనుబంధ సంస్థ Candere Lifestyle Jewelleryలో రూ.350 కోట్ల పెట్టుబడ
Refex Industries: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ సంస్థ నుంచి రూ. 160 కోట్ల ఆర్డర్‌
RVNL: కంపెనీకి భద్రక్‌-విజయనగరం సెక్షన్‌ రైల్వే కాంట్రాక్ట్‌. విలువ రూ. 404 కోట్లు
Anupam Rasayan: డిబెంచర్ల జారీ ద్వారా ఆదిత్య బిర్లా నుంచి రూ. 160 కోట్లు

Knowledge Marine : ముంబై పోర్టు నుంచి రూ. 279 కోట్ల ఆర్డర్‌
Welspun Enterprises: అహ్మదాబాద్‌ మున్సిపాలిటీ నుంచి రూ. 351.2 కోట్ల కాంట్రాక్ట్‌
Advait Energy : లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ సెల్స్‌ కోసం Hithiumతో దీర్ఘకాలిక ఒప్పందం
Stallion India Fluoro : సెమికండక్టర్‌ రంగంలోప్రవేశం. మహారాష్ట్రలోని ఖాలాపూర్‌లో ఉత్పత్తి ప్రారంభం
GR Infra: ఆగ్రా- గ్వాలియర్‌ రోడ్డు ప్రాజెక్టు కంపెనీకి. ప్రాజెక్టు వ్యయం రూ. 4,263 కోట్లు
Tega Industries: Kalpataru Projects నుంచి రూ. 126 కోట్ల కాంట్రాక్ట్‌
Shilpa Medicare: హైదరాబాద్‌ ప్లాంట్‌ను పరిశీలించిన
US FDA అధికారులు. ఒక అంశంపై అభ్యంతరం వెల్లడి

Leave a Reply