For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా
టార్గెట్‌ : రూ. 1650
స్టాప్‌లాస్‌ : రూ. 1600

కొనండి
షేర్‌ : సిప్లా ఫ్యూచర్స్‌
టార్గెట్‌ : రూ. 1490-1510
స్టాప్‌లాస్‌ : రూ. 1460

కొనండి
షేర్‌ : వేదాంత
టార్గెట్‌ : రూ. 290
స్టాప్‌లాస్‌ : రూ. 270

కొనండి
షేర్‌ : APL అపోలో ట్యూబ్స్‌
టార్గెట్‌ : రూ. 1990
స్టాప్‌లాస్‌ : రూ. 1920

కొనండి
షేర్‌ : నాల్కో
టార్గెట్‌ : రూ. 400
స్టాప్‌లాస్‌ : రూ. 370

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌
టార్గెట్‌ : రూ. 12700
స్టాప్‌లాస్‌ : రూ. 11900

కొనండి
షేర్‌ : NMDC
టార్గెట్‌ : రూ. 92
స్టాప్‌లాస్‌ : రూ. 83

 

Leave a Reply