ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : HDFC లైఫ్
టార్గెట్ : రూ. 565
స్టాప్‌లాస్ : రూ. 550
కొనండి
షేర్ : ప్రిస్టీజ్ ఎస్టేట్స్
టార్గెట్ : రూ. 1675
స్టాప్‌లాస్ : రూ. 1609
కొనండి
షేర్ : CDSL (Futures)
టార్గెట్ : రూ. 1440
స్టాప్‌లాస్ : రూ. 1370
కొనండి
షేర్ : నాల్కో
టార్గెట్ : రూ. 404- రూ. 410
స్టాప్‌లాస్ : రూ. 388
కొనండి
షేర్ : బజాజ్ ఫైనాన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1126
స్టాప్‌లాస్ : రూ. 1084
కొనండి
షేర్ : ఐసీఐసీఐ ప్రూ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 520- రూ. 525
స్టాప్‌లాస్ : రూ. 510
కొనండి
షేర్ : చోళమండళం ఇన్వెస్ట్‌మెంట్స్
స్టాప్‌లాస్ : రూ. 510
పొజిషనల్ బై
ఈ షేర్ల కొనుగోలు/అమ్మకంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ సలహా తీసుకోండి.
