For Money

Business News

అశ్విని గుజ్రాల్‌ ఇవాళ్టి బెట్స్‌

మార్కెట్‌ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. ట్రేడింగ్‌ పరిమాణం చాలా వరకు తగ్గించండి. రోజువారి ట్రేడ్‌లో పది లేదా 20 శాతం వరకే ట్రేడ్‌ చేయడం ఉత్తమం. మార్కెట్‌ నిలదొక్కుకునే వరకు చిన్న ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండడం మంచిది. హెడ్జెంగ్‌ లేకుండా భారీ పొజిషన్స్‌తీసుకోవద్దని అనలిస్టలు అంటున్నారు. ఒకవేళ చిన్న పాటి ట్రేడింగ్‌కు కూడా స్టాప్‌లాస్‌ కచ్చితంగా పాటించమని సలహా ఇస్తున్నారు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ ఇచ్చిన సిఫారసులు ఇవి.
అమ్మండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 753.65
టార్గెట్‌ రూ. 742
స్టాప్‌లాస్‌ రూ. 761

అమ్మండి
ఓఎన్‌జీసీ
ప్రస్తుత ధర రూ.166.15
టార్గెట్‌ రూ. 162
స్టాప్‌లాస్‌ రూ. 170

కొనండి
భారతీ ఎయిర్‌టెల్‌
ప్రస్తుత ధర రూ.756
టార్గెట్‌ రూ. 768
స్టాప్‌లాస్‌ రూ. 748

కొనండి
మదర్సన్‌సుమి
ప్రస్తుత ధర రూ.140.50
టార్గెట్‌ రూ. 146
స్టాప్‌లాస్‌ రూ. 134