BUY&SELL;:కుమిన్స్, ఏసీసీ, డీఎల్ఎఫ్
ఇవాళ మార్కెట్లో సూచీకన్నా షేర్లలోనే అధిక ఆసక్తి కనబడే అవకాశముంది. నిఫ్టి దిగువ స్థాయిలకు చేరే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు. సెల్స్కాల్స్ అధికస్థాయిలో తీసుకోవాలని… బై కాల్స్‌పై నిర్ణయం తీసుకునేందుకు మార్కెట్ బలహీనపడే వరకు ఆగాలని సూచిస్తున్నారు. చాలా వరకు టెక్నికల్స్ నిఫ్టి బలహీనంగా ఉంటుందని సూచిస్తున్నాయి. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు సిఫారసులు…
BUY: కోఫోర్జ్… టార్గెట్ రూ. 4,240 (స్టాప్‌లాస్ రూ. 4,100)
SELL: డీఎల్ఎఫ్… టార్గెట్ రూ. 275 (స్టాప్‌లాస్ రూ. 285)
BUY: భారత్ ఫోర్జ్… టార్గెట్ రూ. 771(స్టాప్‌లాస్ రూ. 755)
BUY: డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్… టార్గెట్ రూ. 3,320 (స్టాప్‌లాస్ రూ. 3,240)
BUY: ఎస్కార్ట్స్… టార్గెట్ రూ. 1,260(స్టాప్‌లాస్ రూ. 1,200)
BUY: కుమిన్స్… టార్గెట్ రూ. 930 (స్టాప్‌లాస్ రూ. 885)
SELL: యూపీఎల్ … టార్గెట్ రూ. 770 (స్టాప్‌లాస్ రూ. 805)
SELL: ఏసీసీ… టార్గెట్ రూ. 1,978 (స్టాప్‌లాస్ రూ. 2,025)