BUY&SELL;: అరబిందో, ఏసీసీ, ఎల్ఐసీ హౌసింగ్
నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ప్రారంభం కానుంది. కాబట్టి అనేక బ్లూచిప్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో ప్రారంభం కానున్నాయి. కాబట్టి మిడ్, స్మాల్ క్యాప్ షేర్లపై దృష్టి పెట్టమని టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రియాల్టి, సిమెంట్ షేర్లకు భారీ మద్దతు అందుతోంది. ఇన్వెస్టర్లు కూడా సొంతగా రీసెర్చి చేసి ఈ రంగాల షేర్లను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా రియాల్టిలో. ఇవాళ్టి సీఎన్‌బీసీ టీవీ 18 ప్రేక్షకులకు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని సిఫారసు చేసిన షేర్లు ఇవి. డే ట్రేడింగ్ కోసం మాత్రమే…
SELL: ఎల్ఐసీ హౌసింగ్… టార్గెట్ రూ. 455 (స్టాప్‌లాస్ రూ. 467)
BUY : టాటా కెమికల్స్ … టార్గెట్ రూ. 790 (స్టాప్‌లాస్ రూ. 770)
BUY : డాక్టర్ లాల్ పథ్ ల్యాబ్ … టార్గెట్ రూ. 3,570 (స్టాప్‌లాస్ రూ. 3,475)
BUY : టాటా కన్జూమర్ … టార్గెట్ రూ. 786 (స్టాప్‌లాస్ రూ. 768)
మితేష్ టక్కర్…
BUY : డీఎల్ఎఫ్… టార్గెట్ రూ. 322 (స్టాప్‌లాస్ రూ. 305)
BUY : ఏసీసీ … టార్గెట్ రూ. 2,125 (స్టాప్‌లాస్ రూ. 2,050)
BUY : అల్ట్రాటెక్ సిమెంట్ … టార్గెట్ రూ. 7,400 (స్టాప్‌లాస్ రూ. 6,960)
SELL: అరబిందో ఫార్మా… టార్గెట్ రూ. 910 (స్టాప్‌లాస్ రూ. 951)