For Money

Business News

7 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి క్రూడ్‌

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 86.27 డాలర్లకు చేరింది. గ్యాస్ కొరత కారణంగా క్రూడ్‌ డిమాండ్‌ పెరుగుతోంది. వరుసగా ఆరోవారం క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయి. తాజా ధరలు ఏడేళ్ళలో గరిష్ఠ ధరలను మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. క్రూడ్‌ సరఫరాను పెంచాల్సిందిగా భారత్‌ కోరుతున్నా… ఒపెక్‌ దేశాలు ససేమిరా అంటున్నాయి.