For Money

Business News

ఈ ఆరు షేర్లూ కొనుగోలుకే

మార్కెట్ ఇవాళ 18000 స్థాయిని దాటనుంది. ఇవాళ ఆరంభంలో షేర్లను కొనకుండా కాస్సేపు ఆగండి. నిఫ్టి మద్దతు స్థాయికి వచ్చినపుడు ఈ షేర్లలో ఎంటర్‌ అవ్వండి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌కు టెక్నికల్‌ అనలిస్టులు సిఫారసు చేస్తున్న ఈ ఆరు షేర్లను గమనించండి. మార్కెట్‌ గరిష్ఠ స్థాయికి చేరుతున్న పరిస్థితుల్లో స్టాప్‌లాప్‌పై ఓ కన్నేసి ఉంచండి

కొనండి
షేర్‌: జూబ్లియంట్‌ ఫుడ్‌ వర్క్స్‌
టార్గెట్‌ ధర : రూ. 660
స్టాప్‌ లాస్‌ : రూ.600
(Analyst: Mehul Kothari, AVP, Technical Research Anand Rathi)

కొనండి
షేర్‌: కేపీఐటీ టెక్నాలజీ
టార్గెట్‌ ధర : రూ. 620
స్టాప్‌ లాస్‌ : రూ. 575
(Analyst: Mehul Kothari, AVP, Technical Research Anand Rathi)

కొనండి
షేర్‌: ఎస్‌బ్యాంక్‌
టార్గెట్‌ ధర : రూ. 22
స్టాప్‌ లాస్‌ : రూ. 15
(Analyst: Ravi Gagan, Mehta Equities)
కొనండి
షేర్‌: జీ ఎంటర్‌టైన్మెంట్‌
టార్గెట్‌ ధర : రూ. 300
స్టాప్‌ లాస్‌ : రూ. 245
(Analyst: Ravi Gagan, Mehta Equities)

కొనండి
షేర్‌: జేకే టైర్‌
టార్గెట్‌ ధర : రూ. 168
స్టాప్‌ లాస్‌ : రూ. 153
(Analyst: Vishal Wagh, Bonanza Portfolio)

కొనండి
షేర్‌: లుమాక్స్‌ ఆటో
టార్గెట్‌ ధర : రూ. 300
స్టాప్‌ లాస్‌ : రూ. 274
(Analyst: Vishal Wagh, Bonanza Portfolio)