For Money

Business News

BUY &SELL: UPL, ITC,ZEE

డే ట్రేడర్స్‌కు నిఫ్టి చాలా పరిమిత అవకాశం ఇవ్వనుంది. ఎందుకంటే భారీ లాభంతో ఓపెన్‌ కానుంది. కాబట్టి నిఫ్టి కన్నా షేర్లపై దృష్టి పెట్టడం మంచిదని అంటున్నారు అనలిస్టులు. సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖానీ నాలుగు షేర్లను రెకమెండ్‌ చేస్తున్నారు.అవి..
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (టార్గెట్‌ రూ. 203, స్టాప్‌లాస్ రూ. 195)
యూపీఎల్‌ (టార్గెట్‌ రూ. 805, స్టాప్‌లాస్‌ రూ. 780)
టెక్‌ మహీంద్రా (టార్గెట్‌ రూ. 998, స్టాప్‌ లాస్‌ రూ. 973)
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ (టార్గెట్‌ రూ. 5430, స్టాప్‌లాస్‌ రూ. 5170)
ప్రకాష్‌ గాబా రెకమెండేషన్స్‌
గెయిల్‌ (టార్గెట్‌ రూ. 160, స్టాప్‌లాస్‌ రూ. 148)
ఐటీసీ (టార్గెట్ రూ. 215, స్టాప్‌లాస్‌ రూ. 209)
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ (టార్గెట్‌ రూ. 570, స్టాప్‌లాస్‌ రూ. 544)
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ (టార్గెట్‌ రూ. 61, స్టాప్‌లాస్ రూ. 58)