For Money

Business News

BUY & SELL: అరబిందో ఫార్మా, లుపిన్‌, కుమిన్స్‌

మార్కెట్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కానుంది. నిఫ్టిలో పెద్ద కదలికలు లేవు. పైగా రేపు డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున… షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేవారికి డే లేదా పొజిషనల్‌ ట్రేడింగ్‌కు ఈ షేర్లను పరిశీలించవచ్చు. సీఎన్‌బీసీ టీవీ9తో మాట్లాడుతూ ప్రముఖ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని సిఫారసు చేసిన షేర్లు ఇవి.

BUY: జేఎస్‌డబ్ల్యూస్టీల్‌…టార్గెట్‌ రూ . 711 (స్టాప్‌లాస్‌ రూ. 692)
BUY: యునైలెడ్‌ బ్రూవరీస్‌ … టార్గెట్‌ రూ. 1315 (స్టాప్‌లాస్‌ రూ. 1285)
BUY: అరబిందో ఫార్మా … టార్గెట్‌ రూ. 1040 (స్టాప్‌లాస్‌ రూ. 1010)
SELL: కుమిన్స్‌… టార్గెట్‌ రూ. 800( స్టాప్‌ లాస్‌ రూ. 816)
కొటక్‌ సెక్యూరిటీస్‌
BUY: లుపిన్‌… టార్గెట్‌ రూ. 1280 (స్టాప్‌లాస్‌ రూ. 1180)
BUY: యునైటెడ్‌ స్పిరిట్స్‌ …. రూ. 620 (స్టాప్‌లాస్‌ రూ. 575)