రేపటి ట్రేడింగ్‌కు ఆరు షేర్లు
మార్కెట్ రేపు భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. కనీసం రెండు శాతంపైగా నష్టపోవచ్చని తెలుస్తోంది. నిఫ్టికి 17978 వద్ద మద్దతు స్థాయి ఉందని అంటున్నారు . సోమవారానికి వివిధ అనలిస్టులు ఎకనామిక్ టైమ్స్ పత్రికకు కొన్ని షేర్లను సిఫారసు చేశారు. అవి మీ కోసం… ఇవి సోమవారం కోసం పేర్కొన్న రెకమెండేషన్లు. ఇవి మీ సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అనలిస్టు అభిప్రాయం తీసుకోండి.
కొనండి
హెచ్డీఎఫ్సీ
ప్రస్తుత ధర రూ. 2180
లక్ష్యం రూ. 2300
స్టాప్‌లాస్ రూ. 2110
(మెహుల్ కొఠారి,ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్)
కొనండి
సన్‌టెక్ రియాల్టి
ప్రస్తుత ధర రూ. 490
లక్ష్యం రూ. 525
స్టాప్‌లాస్ రూ. 470
(మెహుల్ కొఠారి,ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్)
కొనండి
అదానీ విల్మర్
ప్రస్తుత ధర రూ. 728
లక్ష్యం రూ. 770
స్టాప్‌లాస్ రూ. 700
(విజయ్ దనోతియా,క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చి)
కొనండి
మైండ్ ట్రీ
ప్రస్తుత ధర రూ. 3870
లక్ష్యం రూ. 3950
స్టాప్‌లాస్ రూ. 3790
(విజయ్ దనోతియా,క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చి)
కొనండి
బ్రిటానియా
ప్రస్తుత ధర రూ. 3310-3330
లక్ష్యం రూ. 3600-3650
స్టాప్‌లాస్ రూ. 3180
(SMC గ్లోబల్ సెక్యూరిటీస్)