For Money

Business News

ఈ ఆరు షేర్లు కొనేందుకే…

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరానీ ఈటీ నౌ ప్రేక్షకులకు కోసం రిస్క్‌ను బట్టి మూడు షేర్లను రెకమెండ్‌ చేశారు.

తక్కువ రిస్క్‌
మహీంద్రా అండ్‌ మహీంద్రా
టార్గెట్‌ రూ. 1000
స్టాప్‌లాస్‌ రూ. 880
ఒకమోస్తరు రిస్క్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
టార్గెట్‌ రూ. 1450, స్టాప్‌లాస్‌ రూ. 1280
హై రిస్క్‌:
అరబిందో ఫార్మా
టార్గెట్‌ రూ.640
స్టాప్‌లాస్‌ రూ.540

మరో స్టాక్‌ మార్కెట్‌ మరో అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా కూడా మూడు షేర్లను రెమెండ్‌ చేశారు

తక్కువ రిస్క్‌
ఐషర్‌ మోటార్స్‌
టార్గెట్‌ రూ. 2850
స్టాప్‌లాస్‌ రూ. 2650
ఒకమోస్తరు రిస్క్‌
భెల్‌
టార్గెట్‌ రూ. 60
స్టాప్‌లాస్‌ రూ. 48
హై రిస్క్‌:
టాటా కెమికల్స్‌
టార్గెట్‌ రూ.1050
స్టాప్‌లాస్‌ రూ.970