For Money

Business News

జొమాటొ, దివీస్‌ … ఫలితాలు

మార్చితో ముగిసిన మూడు నెలల కంపెనీ ఫలితాల పరిశీలన కోసం దిగువ పేర్కొన్న కంపెనీల గవర్నింగ్‌ బోర్డులు ఇవాళ సమావేశంకానున్నాయి.

సెయిల్
జొమాటో
భారత్ ఎలక్ట్రానిక్స్
దివీస్ ల్యాబ్స్
హెచ్ఎల్ఈ గ్లాస్కోట్
రాంకో సిమెంట్స్
ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ
గ్రాఫైట్ ఇండియా
బిర్లా సాఫ్ట్
కావేరి సీడ్స్
నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్
శిల్పా మెడికేర్
సంసేరా ఇంజనీరింగ్
హెచ్‌జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్
రోలెక్స్ రింగ్స్
రూపా అండ్ కో
డాలర్ ఇండస్ట్రీస్
థామస్ కుక్ ఇండియా