రిస్క్… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
ఐటీసీ
స్టాప్‌లాస్ రూ. 265
టార్గెట్ రూ. 308
ఒక మోస్తరు రిస్క్ :
BEL
స్టాప్‌లాస్ రూ. 238
టార్గెట్ రూ. 275
అధిక రిస్క్ :
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 135
టార్గెట్ రూ. 170
కునాల్ బోత్రా
తక్కువ రిస్క్ :
ఎం అండ్ ఎం
స్టాప్‌లాస్ రూ. 1010
టార్గెట్ రూ. 1090
ఒక మోస్తరు రిస్క్ :
సిటీ యూనియన్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 138
టార్గెట్ రూ. 155
అధిక రిస్క్ :
ఎల్జీ ఎక్విప్మెంట్్
స్టాప్‌లాస్ రూ. 368
టార్గెట్ రూ. 395
(Courtesy: ETNow)