For Money

Business News

NIFTY TODAY: నిఫ్టి లెవల్స్‌

మార్కెట్‌ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. ముడి చమురు ధరలు భారీగా క్షీణించడం మార్కెట్‌కు పాజిటివ్‌ అంశం. అయితే మెటల్స్‌లో కూడా ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టి గత రెండు నెలల నుంచి ఒక రేంజ్‌కు పరిమితమై ట్రేడవుతోంది. ఇవాళ కూడా నిఫ్టికి 17400 కీలక స్థాయి మారనుంది. ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టిలో ఒత్తిడి తీవ్రం కావొచ్చు. కాని ఆ పరిస్థితి ఇవాళ వస్తుందా అన్నది అనుమానమే. నిఫ్టి ఓవర్‌బాట్‌లో ఉంది. కాబట్టి ఒత్తిడి ఖాయం. నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 16655
రెండో ప్రతిఘటన 16620
తొలి ప్రతిఘటన 16597
నిఫ్టి కీలకం 16537
తొలి మద్దతు 16449
రెండో మద్దతు 166426
డౌన్‌ బ్రేకౌట్‌ 16391

నిఫ్టి లెవల్స్‌..
50 DMA – 16895
100 DMA – 17078

నిఫ్టి బ్యాంక్‌

50 DMA – 35763
100 DMA – 36440