For Money

Business News

NIFTY TODAY: పడితే కొనండి

మార్కెట్‌లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయని… ప్రతికూల అంశాలు ఉన్నా… పడితే నిఫ్టిని కొనుగోలు చేయాలని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. వీరేందర్‌ లెక్క ప్రకారం నిఫ్టి గనుక పడితే 17177 ప్రాంతంలో కొనుగోలు చేయాలని అంటున్నారు. నిఫ్టి పడే రిస్క్‌ ఉన్నా… స్టాప్‌లాస్‌ మేనేజ్‌ చేస్తూ.. నిఫ్టిని కొనమని ఆయన సలహా ఇస్తున్నారు. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17273, ఆ తరవాత 17319 వద్ద ఎదురవుతుందని అన్నారు. 17319స్థాయిని నిఫ్టి దాటితే నిఫ్టికి భారీ లాభాలు ఉంటాయని అన్నారు. నిన్న నిఫ్టి కొనుగోలు చేసిన.. ఇవాళ కూడా పడితే కొనుగోలు చేయాలని సూచించారు. నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి పూర్తి లెవల్స్‌ కోసం దిగువ వీడియోలు చూడగలరు.

https://www.youtube.com/watch?v=xYpi1vm8GQY

https://www.youtube.com/watch?v=4V9gchqZswk