BUY&SELL;: టీవీఎస్, టెక్ మహీంద్రా, కోల్గేట్
ఇవాళ నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆటో షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టికి టెక్నికల్ పిక్స్….
SELL: టెక్ మహీంద్రా… టార్గెట్ రూ. 1067 (స్టాప్‌లాస్ రూ. 1058)
SELL: టీవీఎస్ మోటార్… టార్గెట్ రూ. 590 (స్టాప్‌లాస్ రూ. 611)
BUY : కాల్గేట్… టార్గెట్ రూ. 1760 (స్టాప్‌లాస్ రూ. 1708)
BUY : టాటా కన్జూమర్… టార్గెట్ రూ. 772 (స్టాప్‌లాస్ రూ. 755)
BUY : బర్జర్ పెయింట్స్… టార్గెట్ రూ. 858 (స్టాప్‌లాస్ రూ. 836)
BUY : నాల్కో… టార్గెట్ రూ. 90 (స్టాప్‌లాస్ రూ. 81.5)
BUY : యూపీఎల్… టార్గెట్ రూ. 830 (స్టాప్‌లాస్ రూ. 807)