For Money

Business News

BUY &SELL;: వోల్టాస్, బాటా, టాటా కెమికల్స్‌

మార్కెట్‌ స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి కచ్చితంగా అధిక స్తాయిల వద్ద స్వల్ప కరెక్షన్‌ రావడం ఖాయంగా కన్పిస్తోంది. కాబట్టి నిఫ్టి పడినపుడు కొనుగోలు చేయడం మంచిదని అనలిస్టలు సలహా ఇస్తున్నారు. సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకులకు ప్రముఖ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఇచ్చిన సిఫారసులు ఇవి…

BUY: టాటా కెమికల్స్… టార్గెట్‌ రూ. 760 (స్టాప్‌లాస్‌ రూ. 735)
BUY: బాటా ఇండియా… టార్గెట్‌ రూ. 1580 (స్టాప్‌లాస్‌ రూ. 1545)
BUY: పిడిలైట్‌… టార్గెట్‌ రూ. 2,120 (స్టాప్‌లాస్‌ రూ. 2,050)
SELL: ఐసీఐసీఐ లాంబొర్డ్‌… టార్గెట్‌ రూ. 1,430 (స్టాప్‌లాస్‌ రూ. 1,460)

మితేష్‌ టక్కర్‌ సిఫారసులు
BUY: వోల్టాస్‌… టార్గెట్‌ రూ. 1,150 (స్టాప్‌లాస్‌ రూ. 1,035)
BUY: కోల్‌ ఇండియా… టార్గెట్‌ రూ. 160 (స్టాప్‌లాస్‌ రూ. 150)
BUY: హీరో మోటొకార్ప్‌… టార్గెట్‌ రూ. 3,150 (స్టాప్‌లాస్‌ రూ. 3,000)