For Money

Business News

నిఫ్టికి అధిక స్థాయిలో ఒత్తిడి

నిఫ్టి ఊహించినట్లు సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో ప్రారంభమైంది. తొలి ప్రతిఘటన 15,728కి చేరాక… ఒత్తిడి రావడంతో 15,678కి చేరింది. ప్రస్తుతం 22 పాయింట్ల లాభంతో 15,692 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 36 షేర్లు లాభాల్లో ఉన్నాయి. మార్కెట్‌ టెక్నికల్‌ స్థాయి మద్ద ఊగిసలాడుతోంది. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. షేర్లలో ట్రేడింగ్‌ చేయడం బెటర్‌. నిఫ్టి కూడా దిగువస్థాయిలో మద్దతు అందినా.. పై స్థాయిలో ఒత్తిడి వస్తుంది. ఇంట్రా డే చేసుకునే వారికి స్వల్ప లాభాలకు మంచి అవకాశం.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా మోటార్స్‌ 343.80 2.64
కోల్‌ ఇండియా 156.80 2.42
టాటా స్టీల్‌ 1,138.75 1.61
పవర్‌గ్రిడ్‌ 229.70 1.57
హిందాల్కో 399.65 1.16

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్ ఫైనాన్స్‌ 5,745.00 -4.15
బజాజ్‌ ఫైనాన్స్‌ 11,845.80 -2.55
హెచ్‌డీఎఫ్‌సీ 2,601.10 -0.69
ఏషియన్‌ పెయింట్స్‌ 2,906.95 -0.61
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 677.35 -0.52