For Money

Business News

BUY &SELL;: మైండ్‌ట్రీ, టాటా పవర్‌, హిందాల్కో

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి పడితే కొనుగోలు చేయమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. లార్జ్‌ క్యాప్‌ షేర్ల కంటే మిడ్‌ క్యాప్‌ షేర్లలో యాక్టివిటీ అధికంగా ఉంది. సీఎన్‌బీసీ టీవీ 18 ప్రేక్షకుల కోసం ప్రముఖ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని ఇచ్చిన సలహాలను చూద్దాం…

BUY: మైండ్‌ ట్రీ… టార్గెట్‌ రూ. 2,480 (స్టాప్‌లాస్‌ రూ. 2,410)
BUY: ఇంటర్‌గ్లోబ్‌… టార్గెట్‌ రూ. 1,820 (స్టాప్‌లాస్‌ రూ. 1,770)
SELL:హావెల్‌… టార్గెట్‌ రూ. 1,025 (స్టాప్‌లాస్‌ రూ. 1,040)
SELL: కుమిన్స్‌… టార్గెట్‌ రూ. 800 (స్టాప్‌లాస్‌ రూ. 825)

మితేష్‌ టక్కర్‌ సిఫారసులు
BUY: టాటా పవర్‌ … టార్గెట్‌ రూ. 124 (స్టాప్‌లాస్‌ రూ. 112.90)
BUY: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌… టార్గెట్‌ రూ. 710 (స్టాప్‌లాస్‌ రూ. 680)
BUY: భారతీ ఎయిర్‌టెల్‌… టార్గెట్‌ రూ. 565 (స్టాప్‌లాస్‌ రూ. 537)