For Money

Business News

BUY &SELL;: బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌…

నిఫ్టిలో పెద్ద కదలికలు లేనందున అనలిస్టులు లార్జ్‌ క్యాప్‌ షేర్లలో ట్రేడింగ్‌ సలహా ఇస్తున్నారు. ట్రెండ్‌ బుల్లిష్‌గా ఉన్నా… షేర్లలో డే ట్రేడింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లాంగ్‌ పొజిషన్స్‌కు కొంతకాలం వెయిట్‌ చేయమని సలహా ఇస్తున్నారు. సీఎన్‌బీసీ టీవీ 18 కోసం టెక్నికల్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని ఇచ్చిన సిఫారసులు ఇవాళ్టికి…
SELL: ఎస్‌బీఐ లైఫ్‌ … టార్గెట్‌ రూ. 955 (స్టాప్‌లాస్‌ రూ. 982)
BUY : అపోలో హాస్పిటల్‌ … టార్గెట్‌ రూ. 3,300(స్టాప్‌లాస్‌ రూ. 3.160)
BUY :ఎం అండ్‌ ఎం ఫైనాన్షియల్‌ … టార్గెట్‌ రూ. 170 (స్టాప్‌లాస్‌ రూ. 157.70)
BUY :బజాజ్‌ ఫైనాన్స్‌ … టార్గెట్‌ రూ. 5,900 (స్టాప్‌లాస్‌ రూ. 5,700)

మితేష్‌ టక్కర్‌…
SELL : దీపక్‌ నైట్రేట్‌… టార్గెట్‌ రూ. 1,715 (స్టాప్‌లాస్‌ రూ. 1,781)
BUY : జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ … టార్గెట్‌ రూ. 226 (స్టాప్‌లాస్‌ రూ. 207)
BUY : ఓఎన్‌జీసీ … టార్గెట్‌ రూ. 125 (స్టాప్‌లాస్‌ రూ. 114)
BUY : నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా… టార్గెట్‌ రూ. 385 (స్టాప్‌లాస్‌ రూ. 259.5)