For Money

Business News

BUY &SELL;: డాక్టర్‌ రెడ్డీస్‌, పిడిలైట్‌, బజాజ్‌ ఆటో

మార్కెట్‌ ఇవాళ బలహీనంగా ప్రారంభం కానుంది. సూచీకన్నా షేర్లలో ఇవాళ ట్రేడింగ్‌ కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీకి కొన్ని షేర్లు స్పందించే అవకాశాలు ఉన్నాయి. షేర్లు కొనేవారు కూడా నిఫ్టి బలహీనంగా మారినపుడు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

BUY: ఎంఫసిస్‌… టార్గెట్‌ రూ. 2080 (స్టాప్‌లాస్‌ రూ. 2025)
SELL: బజాజ్‌ ఆటో‌… టార్గెట్‌ రూ. 4130 (స్టాప్‌లాస్‌ రూ. 4230)
BUY:డాక్టర్‌ రెడ్డీస్‌‌… టార్గెట్‌ రూ. 5480(స్టాప్‌లాస్‌ రూ. 5340)
SELL: ఏషియన్‌ పెయింట్స్‌‌… టార్గెట్‌ రూ. 2922 (స్టాప్‌లాస్‌ రూ. 3010)
BUY:ఐసీఐసీఐ లాంబార్డ్‌‌… టార్గెట్‌ రూ. 1,650 (స్టాప్‌లాస్‌ రూ. 1,574)
BUY: క్యాడిలా హెల్త్‌‌… టార్గెట్‌ రూ. 665 (స్టాప్‌లాస్‌ రూ. 630)
BUY: టాటా మోటార్స్‌‌… టార్గెట్‌ రూ. 367 (స్టాప్‌లాస్‌ రూ. 328)
BUY: KEC ఇంటర్నేషనల్‌‌… టార్గెట్‌ రూ. 490 (స్టాప్‌లాస్‌ రూ. 430)