For Money

Business News

BUY &SELL;: టీసీఎస్‌, హీరో మోటో, ఎస్కార్ట్స్‌

మే డెరివిటేటివ్‌ కాంట్రాక్ట్స్‌ ఇవాళ క్లోజ్‌ అవుతున్నాయి. ఫ్యూచర్స్‌లో కొనుగోలు చేసేవారు జూన్‌లో కొనగలరు. అయితే ఇవాళ బై అండ్‌ సెల్‌ షేర్లు ఇవాళ్టి కోసమే. సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ ప్రముఖ స్టాక్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖానీ సిఫారసు చేసిన షేర్లు ఇవి.

BUY: సన్‌ ఫార్మా… టార్గెట్‌ రూ. 718 (స్టాప్‌లాస్‌ రూ. 694)
BUY: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ … టార్గెట్‌ రూ. 210 (స్టాప్‌లాస్‌ రూ. 203)
BUY: టీసీఎస్‌… టార్గెట్‌ రూ. 3320 (స్టాప్‌లాస్‌ రూ. 3120)
SELL: ఎస్కార్ట్స్‌ … టార్గెట్‌ 1120 (స్టాప్‌లాస్‌ రూ. 1150)

కొటక్‌ సెక్యూరిటీ సిఫారసులు
BUY: హీరో మోటోకార్ప్‌… టార్గెట్‌ రూ. 3050 (రూ. 2920)
BUY: హెచ్‌డీఎఫ్‌సీ … టార్గెట్‌ రూ. 2620 (స్టాప్‌లాస్‌ రూ. 2530)