For Money

Business News

BUY&SELL;: టాటా కన్జూమర్‌, ఆరతి, యూపీఎల్‌

ఇవాళ నిఫ్టిలో పెద్ద మార్పులు ఉండవని అనలిస్టుల అంచనా. అధికస్థాయిలో నిఫ్టిపై ఒత్తిడి అధికంగా ఉన్నందున..ట్రేడింగ్‌కు దూరంగా ఉండమని వీరు సలహా ఇస్తున్నారు. అయితే కొన్ని షేర్లలో ట్రేడింగ్‌కు అవకాశం ఉందని అంటున్నారు.

BUY: యూపీఎల్‌…. టార్గెట్‌ రూ. 865 (స్టాప్‌ లాస్‌ రూ. 840)
BUY: టాటా కన్జూమర్‌‌…. టార్గెట్‌ రూ. 715 (స్టాప్‌ లాస్‌ రూ. 690)
BUY: యూపీఎల్‌…. టార్గెట్‌ రూ. 865 (స్టాప్‌ లాస్‌ రూ. 840)
SELL: ఆరతి‌…. టార్గెట్‌ రూ. 1675 (స్టాప్‌ లాస్‌ రూ. 1735)
BUY: టీసీఎల్‌ ‌…. టార్గెట్‌ రూ. 3,245 (స్టాప్‌ లాస్‌ రూ. 3,154)
BUY: టీసీఎల్‌ ‌…. టార్గెట్‌ రూ. 3,245 (స్టాప్‌ లాస్‌ రూ. 3,154)
BUY: ఎన్‌టీపీసీ‌…. టార్గెట్‌ రూ. 124 (స్టాప్‌ లాస్‌ రూ. 113)