For Money

Business News

BUY &SELL;: గ్రాన్యూయల్స్‌, ఐడియా, కుమిన్స్‌

ఇవాళ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభం కానుంది. మార్కెట్‌ కొన్నాళ్ళ పాటు నష్టాల్లో కొనసాగే అవకాశముంది. ఇవాళ్టికి అనలిస్టులు సిఫారసు చేస్తున్న షేర్లు.

SELL: కుమిన్స్‌.. టార్గెట్‌ రూ. 823 (స్టాప్‌లాస్‌ రూ. 841)
BUY: వొడాఫోన్‌… టార్గెట్‌ రూ. 11.25 (స్టాప్‌లాస్‌ రూ. 9.90)
SELL: గ్రాన్యూయల్స్‌ ఇండియా టార్గెట్‌ రూ. 209 (స్టాప్‌లాస్‌ రూ. 315)
SELL: అమర రాజా… టార్గెట్‌ రూ. 740 (స్టాప్‌లాస్‌ రూ. 756)
BUY: సన్‌ టీవీ… టార్గెట్‌ రూ.560 (స్టాప్‌లాస్‌ రూ. 543)
BUY: పరిమల్‌ ఎంటర్‌ప్రైజస్‌‌… టార్గెట్‌ రూ. 2285 (స్టాప్‌లాస్‌ రూ. 2,200)