For Money

Business News

BUY &SELL;: ఎస్‌బీఐ, ఎల్‌ &టీ, సెయిల్‌

ఇవాళ నిఫ్టి కన్నా బ్యాంక్‌ నిఫ్టిలో యాక్షన్‌ అధికంగా ఉండే అవకాశముంది. బ్యాంక్‌ నిఫ్టి బ్రేకౌట్‌కు సిద్ధంగా ఉంది. బ్యాంకుల్లో ఎస్‌బీఐతోపాటు ప్రైవేట్‌ బ్యాంక్ షేర్లకు గట్టి మద్దతు అందే అవకాశముంది. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు టెక్‌ బెట్స్‌…

BUY: ఎస్‌బీఐ లైఫ్‌… టార్గెట్‌ రూ. 1070 (రూ. 980)
BUY: సెయిల్‌ ‌… టార్గెట్‌ రూ. 137 (రూ. 128)
BUY: ఎల్‌ అండ్‌ టీ ‌… టార్గెట్‌ రూ. 1,555 (రూ. 1,508)
BUY: టెక్‌ మహీంద్రా‌… టార్గెట్‌ రూ. 1,130 (రూ. 1,070)
BUY: నాల్కో‌… టార్గెట్‌ రూ. 77 (రూ. 71.90)
BUY: ఐసీఐసీఐ బ్యాంక్‌‌… టార్గెట్‌ రూ. 670 (రూ. 638)
BUY: ఎస్‌బీఐ ‌… టార్గెట్‌ రూ. 448 (రూ. 418)
BUY: టాటా స్టీల్‌‌… టార్గెట్‌ రూ. 1220 (రూ. 1135)
BUY: కుమిన్స్‌‌… టార్గెట్‌ రూ. 900 (రూ. 830)